వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పయ్యావుల

వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పయ్యావుల

ATP: ఉరవకొండ సత్య కన్వెన్షన్ హాల్లో కొత్తకోట సర్పంచ్ తిమ్మరాజు కుమారుడి వివాహ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన అతిథులను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. పలువురు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.