శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి కలకలం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి కలకలం

TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి గంజాయి కలకలం సృష్టించింది. డ్రగ్స్ రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 14.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎక్కడి నుంచి రవాణా చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.