'ముగ్గురు పిల్లలు ఉన్న పోటీ చేయవచ్చు'
KMR: ముగ్గురు పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చని బిక్కనూరు మండల అభివృద్ధి అధికారి రాజ్ కిరణ్ రెడ్డి తెలిపారు. ముగ్గురు పిల్లలు నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసిందని పేర్కొన్నారు. గతంలో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీ చేసే అవకాశం లేకుండా ఉండేది అన్నారు. అట్టి నిబంధనలను ప్రభుత్వం ఎత్తివేసి పోటీ చేసేందుకు అవకాశం కలిపించిందని ఆయన తెలిపారు.