విద్యా కమిషన్‌కు మాజీ ఎంపీ వినోద్ లేఖ

విద్యా కమిషన్‌కు మాజీ ఎంపీ వినోద్ లేఖ

హైదరాబాద్: సైనిక్ స్కూల్స్ ఏర్పాటుపై విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళికి బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ లేఖ రాశారు. ఈ లేఖలో సైనిక్ స్కూల్స్ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు ఇచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ ఏర్పాటుపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అనేది లేఖలో ప్రస్తావించారు.