నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి సమీక్ష సమవేశం

నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి సమీక్ష సమవేశం

SRD: ఆందోల్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమవేశం నిర్వహించారు. సంగారెడ్డిలోని ఆయన స్వగృహంలో ఆదివారం పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులతో రూ. 44 కోట్లతో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు, భవన నిర్మాణాలను, రోడ్‌ల నిర్మాణాలపై సమీక్షించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.