వైసీపీ మహిళా నేత మృతి

వైసీపీ మహిళా నేత మృతి

కృష్ణా: కంకిపాడు మండలం పునాదిపాడుకి చెందిన వైసీపీ మహిళ నేత జంపని ఝాన్సీ రాణి మంగళవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, అంతిమయాత్రలో పాల్గొన్నారు.