మెస్సీతో జేసీ ధీర్ దివాకర్ రెడ్డి

మెస్సీతో జేసీ ధీర్ దివాకర్ రెడ్డి

ATP: ప్రముఖ అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీతో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కుమారుడు జేసీ ధీర్ దివాకర్ రెడ్డి ఫొటో దిగారు. శనివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ధీర్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెస్సీతో కలిసి ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.