VIDEO: బీచ్‌లో షార్క్ కలకలం
విశాఖలోని యారాడ బీచ్ వద్ద మళ్లీ షార్క్ దర్శనమిచ్చింది. వలలకు చిక్కుకుని ఇబ్బంది పడిన షార్క్‌ను గమనించిన మత్స్యకారులు అతి కష్టంపై దానిని రక్షించి సముద్రంలోకి వదిలిపెట్టారు. దీంతో అక్కడ కొంతసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కాగా, తరచూ ఇలా షార్క్‌లు తీరానికి కొట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది.