కొండగట్టు అంజన్నకు గజవాహనం విరాళం

కొండగట్టు అంజన్నకు గజవాహనం విరాళం

JGL: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంకు గోదావరిఖనికి చెందిన శ్రీకాంత్-లత దంపతులు సుమారు రూ. 80,000 విలువైన గజవాహనాన్ని సమర్పించారు. సోమవారం ఆలయ ఈవో అంజనారెడ్డికి అందజేశారు. ఉత్సవాలు, ప్రత్యేక పూజల సందర్భంగా ఈ వాహనం వినియోగంలోకి రానుంది. భక్తుల విరాళాన్ని ఆలయ అధికారులు అభినందించారు.