మహనీయుడు పొట్టి శ్రీరాములు: కలెక్టర్

మహనీయుడు పొట్టి శ్రీరాములు: కలెక్టర్

కోనసీమ: తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రాణాలర్పించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిశాంతి పాల్గొన్నారు.