BREAKING: తగ్గిన బంగారం ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలిస్తే నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.280 తగ్గి రూ.1,23,000కి చేరుకుంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గి రూ.1,12,750గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,66,000 వద్ద కొనసాగుతోంది.