జిల్లాను రూరల్, అర్బన్ జిల్లాల పునర్విభజన చేయడం విరుద్దం

జిల్లాను రూరల్, అర్బన్ జిల్లాల పునర్విభజన చేయడం విరుద్దం

రంగారెడ్డి జిల్లాను రూరల్, అర్బన్ జిల్లాల పునర్విభజన వలన జిల్లా అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలు స్థానికత రక్షణకు , పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని సేవ్ టీచర్స్ సంఘ ప్రతినిధుల బృందం అన్నారు. ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.