'చంద్రబాబు రాకతో శ్రీవారి భక్తులకు నరకయాతన'
AP: CM చంద్రబాబు కుటుంబం తమ కెమెరామెన్‌లతో తిరుమలను ఇవాళ పిక్నిక్ స్పాట్‌గా మార్చేశారని YCP నేత కార్మూరు వెంకటరెడ్డి విమర్శించారు. CBN కుటుంబసభ్యులు తిరుమలను ఏం అనుకున్నారో కానీ వాళ్ల పబ్లిసిటీ డ్రామా వల్ల 4 గంటల పాటు శ్రీవారి భక్తులు నరకయాతన అనుభవించారని మండిపడ్డారు. వారు తిరుమల రావడానికి వాడిన స్పెషల్ ఫ్లైట్లకు డబ్బులు ఎక్కడివో చెప్పాలని డిమాండ్ చేశారు.