శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే శంకర్
➢ హిరమండలంలో పర్యటించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
➢ హిరమండలం జడ్పీ పాఠశాల ఇంఛార్జ్ హెచ్ఎం ఎస్తేర్ రాణికి షోకాజ్ నోటీసులు
➢ ఆమదాలవలస శిబిరంపై పోలీసుల దాడి.. 10 మంది అరెస్ట్