BREAKING: నిధులు విడుదల

BREAKING: నిధులు విడుదల

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతుల ఖాతాల్లో 21వ విడత PM కిసాన్ నిధులు జమ చేసింది. తమిళనాడు కోయంబత్తూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోదీ ఈ నిధులను విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా 09 కోట్లకు పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. కాగా, ఇప్పటివరకు 20 విడతల్లో మొత్తం రూ.3.70 లక్షల కోట్లు జమ చేసింది.