కొండపోచమ్మ చల్లగా చూడమ్మా... మొక్కలు చెల్లిస్తున్న భక్తులు

కొండపోచమ్మ చల్లగా చూడమ్మా... మొక్కలు చెల్లిస్తున్న భక్తులు

SDPT: కొండపోచమ్మ చల్లగా చూడమ్మా..అంటూ వేలాది మంది భక్తుల మధ్య శివ సత్తుల సిగాలు.. పోతరాజుల విన్యాసాలతో జగదేవ్‌పూర్ మండలంలోని తీగుల్‌ నర్సాపూర్‌ గ్రామ సమీపంలోని కొండపోచమ్మ ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కొమురెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తులంతా కొండపోచమ్మ ఆలయానికి తండోపతండాలుగా బయలెల్లి వచ్చారు.