'కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం'

'కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం'

ADB: బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ సమక్షంలో పలు మండలాలకు చెందిన యువకులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని యువకులు పేర్కొన్నారు.