VIDEO: ఆపరేషన్ సింధూర్‌కు మద్దతుగా జిల్లాలో సంబరాలు

VIDEO: ఆపరేషన్ సింధూర్‌కు మద్దతుగా జిల్లాలో సంబరాలు

MHBD: జిల్లా కేంద్రంలో ఆపరేషన్ సింధూర్‌కు మద్దతుగా స్థానికులు బుధవారం టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ను భారత్‌ స్వాధీనం చేసుకోవాలని, ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం సంతోషం అన్నారు.