'ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి'

'ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి'

SKLM: ప్రతి రైతు ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీ (ఏపీఎస్ఆర్ ఐడీ) పొందాలని మండల వ్యవసాయాధికారి ఎస్. దానకర్ణుడు కోరారు. బుధవారం మెలియాపుట్టి మండలంలో కోసమాల, వసుంధర గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి పొలాలను పరిశీలించారు. అపరాల పంటలు పండించే రైతులు యాజమాన్య పద్ధతులతో పండించాలన్నారు.