ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా: వేణుగోపాల్

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ మండలానికి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి వేణుగోపాల్ ఆమడగూరు నుంచి పుట్టపర్తికి పాదయాత్ర చేపట్టారు. గ్యాస్ సిలిండర్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించాడు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే పుట్టపర్తిని అభివృద్ధి పథంలో నడిపిస్తానని టీడీపీ వైసీపీలను చిత్తుగా ఓడించాలని అన్నారు.