ప్రేమ పేరుతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు

ప్రేమ పేరుతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు

NDL: కొత్తపల్లికి చెందిన ఓ యువతి, పాములపాడు (M) తుమ్మలూరుకు చెందిన సూర్య అనే యువకుడు ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి సూర్య తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడని యువతి గురువారం కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.