VIDEO: ఎరువుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: ఎరువుల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో శుక్రవారం ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ప్రారంభించారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని అన్నారు. అనంతరం రైతులకు ఏరువాక కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవేందర్ రావు, వెంకటయ్య పాల్గొన్నారు.