BREAKING: ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు

BREAKING: ఆకాశంలో ఢీకొన్న రెండు విమానాలు

ఆకాశంలో కలకలం జరిగింది. గాల్లోనే రెండు విమానలు ఢీకొన్న ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నిలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒక విమానం కూలి పైలట్ అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే మరో విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో మరో పైలట్‌కు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.