VIDEO: మేడారంలో పగిడిద్దరాజు గద్దెల పునఃప్రతిష్ఠ

VIDEO: మేడారంలో పగిడిద్దరాజు గద్దెల పునఃప్రతిష్ఠ

MLG: తాడ్వాయి మండలం మేడారంలో గురువారం పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఆలయ నిర్వహకులు తెలిపారు. కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పూజారులు వచ్చి విశేష పూజలు నిర్వహించి పునఃప్రతిష్ఠ చేస్తారు. ఇప్పటికే రెండు గద్దెల నిర్మాణం పూర్తయింది. బుధవారం గద్దెల చుట్టూ రాతి పిల్లర్లు ఏర్పాటు చేశారు.