VIDEO: ఆర్ఎంపీలపై దాడులు ఆపాలని నిరసన

VIDEO: ఆర్ఎంపీలపై దాడులు ఆపాలని నిరసన

JN: గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ.. అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్న, ఆర్ఎంపీ, పీఎంపీ లపై దాడులను ఖండిస్తూ.. దేవరుప్పుల మండల కేంద్రంలో ఆర్ఎంపీ మండల అధ్యక్షులు మేకపోతుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులు శనివారం శాంతియుత ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ.. దాడులను వెంటనే ఆపాలన్నారు.