VIDEO: 'ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల కుటుంబాల్లో వెలుగులు'

VIDEO: 'ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల కుటుంబాల్లో వెలుగులు'

KMM: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల కుటుంబాల్లో వెలుగులు నింపిందని నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ వెన్నపూసల సీతారాములు అన్నారు. నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మార్కెట్ ఛైర్మన్ పరిశీలించారు. గత ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇస్తామని ఆశ పెట్టి మోసం చేసిందని విమర్శించారు.