VIDEO: తల్లి, ఇద్దరు పిల్లల మృతి UPDATE..!

VIDEO: తల్లి, ఇద్దరు పిల్లల మృతి UPDATE..!

HNK: ఐనవోలు మండలం పున్నెలులో పుట్టినరోజు వేడుక విషాదంగా మారింది. బుధవారం రాత్రి కుటుంబంతో కలిసి కేక్ కట్ చేసి, బిర్యానీ తిన్న అనంతరం స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లగా ఈ విషాదం జరిగింది. ఈ ఘటనలో ఆయేషా (7) ఆమె అక్క ఉమేరా(8) తల్లి ఫర్హత్ (26) మృతి చెందారు. ఆనందంగా సాగిన ఆ రాత్రి క్షణాల్లోనే కన్నీటి సముద్రంగా మారడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.