VIDEO: 'రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై విచారణకు ఆదేశం'

VIDEO: 'రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై విచారణకు ఆదేశం'

NLG: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. క్రమశిక్షణా కమిటీ విచారణ చేపడుతుందన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తెలుసుకోవాలని తెలిపారు. కమిటీ నివేదిక అనంతరం తదుపరి చర్యలు నిర్ణయిస్తామని ఆయన వెల్లడించారు. CM రేవంత్ పై కోమటిరెడ్డి విమర్శలు చేసిన విషయం తెలిసిందే.