VIDEO: దీక్ష దివస్ కార్యక్రమంలో నృత్యం చేసిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: దీక్ష దివస్ కార్యక్రమంలో నృత్యం చేసిన మాజీ ఎమ్మెల్యే

BDK: కొత్తగూడెం BRS పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొని ఎంతో ఉత్సాహంగా పాటలకు నృత్యం చేశారు. ఈ కార్యక్రమం బీఆర్ఎస్ సహచరులతో కోలాహలంగా ముగిసింది.