క్రీడాకారులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం: ఎమ్మెల్యే.!
TPT: కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఇందులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. చంద్రగిరిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో రూ.1.50 కోట్లతో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని, ఛైర్మన్ రవి నాయుడు పరిశీలించారు.