VIDEO: ఈనెల 8న వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట

VIDEO: ఈనెల 8న వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట

ప్రకాశం: ఒంగోలు నగర పరిధిలోని దశరాజుపల్లికి వెళ్లే రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న శ్రీపద్మావతి గోదాసమేత శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి విగ్రహం ప్రతిష్ట మహోత్సవం ఈ నెల8న జరగనుంది. ప్రతిష్ట కోసం ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. వివిధ కళాకృతులతో, ఆకట్టుకునే రంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఆదివారం నుంచి ప్రతిష్ట మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి.