తేమ ఎక్కువుంటే ధాన్యం కొనబోం: మంత్రి ఉత్తమ్‌

తేమ ఎక్కువుంటే ధాన్యం కొనబోం:  మంత్రి ఉత్తమ్‌

NLG: తేమ 17శాతానికి మించి ఉంటే ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తే లేదని, ఇది జాతీయ విధానమని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చి చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా ధాన్యం తేవాల్సిందేనని స్పష్టంచేశారు. హైదరాబాద్‌ జలసౌధ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.