VIDEO: అసంపూర్తిగా రూఫ్ టాప్ పనులు
BPT: కొరిశపాడు మండలం అనమనమూరు గ్రామంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద మంజూరైన గృహ విద్యుత్ అవసరాల కోసం సోలార్ రూఫ్ టాప్‌ల ఏర్పాటు పనులు అసంపూర్తిగా ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు, గుత్తేదారులు రూఫ్ టాప్ లను బిగించి, కనెక్షన్లు ఇవ్వకుండా పనులను నిలిపివేశారని వాపోతున్నారు. పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.