ఎస్ కోటలో దెబ్బతిన్న నాలుగు ఇల్లులు
VZM: మొంథా తుఫాన్ వర్షాలకు ఎస్.కోట మండలంలో నాలుగు ఇల్లులు పాక్షికంగా దెబ్బతిన్నాయని తాహసీల్దార్ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఈ మేరకు మండలంలోని గిరిజన పంచాయతీ దారపర్తి పంచాయితీలో ఆయన పర్యటించారు. ఈ మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాల్లో ఉండాలని, అధికారుల సూచనల మేరకు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.