వీర వనిత చాకలి చిట్యాల ఐలమ్మ 130 జయంతి వేడుకలు
SDPT: గజ్వేల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డిలో ఆధ్యర్యంలో వీర వనిత చాకలి చిట్యాల ఐలమ్మ 130 జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తి అని చెప్పారు.