మంత్రి లోకేష్‌ను కలిసిన భాష్యం

మంత్రి లోకేష్‌ను కలిసిన భాష్యం

GNTR: ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సాగిందని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. వారం రోజుల పర్యటన ముగించుకుని వచ్చిన మంత్రి లోకేష్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో ఎమ్మెల్యే భాష్యం పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ఫార్చ్యూన్ 500 కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యి ఏపీ యొక్క పాలసీలు ఎకో సిస్టం గురించి వివరించారన్నారు.