నిరుద్యోగ యువత అప్లై చేసుకోవాలి: పీవో

నిరుద్యోగ యువత అప్లై చేసుకోవాలి: పీవో

BDK: రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ గిరిజన యువత స్వయం ఉపాధి పొందడానికి దరఖాస్తు చేసుకోవాలని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తిగల గిరిజన https://tgobmmsnew.cgg.gov .in వెబ్‌సైట్ ద్వారా ఏప్రిల్ 5 లోపు అప్లై చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం ఎంపీడీవో కార్యాలయంకి సంప్రదించాలన్నారు.