INSPIRATION: సరోజిని నాయుడు
భారత్ నైటింగేల్ అని ముద్దుగా పిలుచుకునే సరోజిని నాయుడు 1829 ఫిబ్రవరి 13 నాడు జన్మించారు. ఆమె కవయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు, స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత క్రియాశీలంగా పాల్గొన్నారు. 1925లో, ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌కు మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు మొదటి మహిళా గవర్నర్‌గా కూడా పనిచేశారు.