సీతారాములను దర్శించిన వానరం

సీతారాములను దర్శించిన వానరం

నారాయణపేట జిల్లా మరికల్ మండలం అప్పంపల్లి గ్రామంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇవాళ ఉదయం  గుడి పైన సీతారాములను ఒక వానరం దర్శనం చేసుకుంది. దీనిని చూసిన గ్రామస్తులు ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యారని భావిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.