మరోసారి రోడ్డెక్కిన నిరుద్యోగులు..!

మరోసారి రోడ్డెక్కిన నిరుద్యోగులు..!

HYD: దిల్‌సుఖ్‌నగర్‌లో మరో సారి నిరుద్యోగులు రోడ్డుపై ఆందోళణకు దిగారు. గత పోలీస్ నోటిఫికేషన్‌లో ఉన్న జీవో 46ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు సీఎం డౌన్‌‌ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడి వచ్చిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రోడ్డుపై ధర్నా చేయడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.