సూర్య, గంభీర్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డులు

సూర్య, గంభీర్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డులు

T20 కెప్టెన్ సూర్య ప్రతిష్ఠాత్మక 'IBLA-స్పోర్ట్స్ లీడర్ 2026' అవార్డ్ అందుకున్నాడు. ముంబైలో జరిగిన 'ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2026'లో సూర్యతో పాటు కోచ్ గంభీర్ కూడా 'ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్' అందుకున్నాడు. ఇక 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్(LA28)లో క్రికెట్ మళ్లీ భాగమయ్యేలా చేసిన ICC ఛైర్మన్ జైషాకు 'ఔట్‌స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు స్పోర్ట్స్' అవార్డ్ దక్కింది.