గోదాదేవి కళ్యాణోత్సవంలో మాజీ ఎమ్మెల్యే

గోదాదేవి కళ్యాణోత్సవంలో మాజీ ఎమ్మెల్యే

SRPT: ధనుర్మాసం ముగింపున పట్టణంలోని కేఎలార్ కాలనీలో నిర్వహించిన గోదాదేవి కళ్యాణోత్సవంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భగవంతుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, సామాజిక సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆకాంక్షించారు.