కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మోపిదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
➢ గుడివాడలో రోడ్లు, డ్రైనేజీ అవుట్‌ఫ్లో పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే రాము
➢ చేవెండ్రపాలెంలో సెల్ టవర్ నిర్మాణ పనులను అడ్డగించిన గ్రామస్తులు
➢ ప్రేమాలవారిపాలెంలో వైసీపీ ఆధ్వర్యంలో 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం