'వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

SRPT: వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సామేలు అన్నారు. మంగళవారం తిరుమలగిరి మండలం తొండలో కురిసిన వర్షాలకు జరిగిన ప్రమాద వివరాలను అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. అధికారులు సహాయక చర్యలు వేగవంతం చేయాలని, ప్రజలకి ఎవరికీ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.