మెదక్ జిల్లా టాప్ న్యూస్ @ 12PM
★ మొదటి విడత పంచాయతీ పోలీంగ్‌కు సర్వం సిద్ధం: కలెక్టర్ రాహుల్ రాజ్
★ రేగోడ్ (మం) చౌదర్‌పల్లి పంచాయతీ పీఠం కోసం పోటీపడుతున్న అన్నదమ్ములు
★ రాష్ట్రంలో కనిష్ట స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ
★ హవేలిఘనపూర్ (M) జక్కన్నపేటలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు