VIDEO: మేనత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు

MLG: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇప్పలగూడెం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకంది. మద్యానికి బానిసై డబ్బులో కోసం అల్లుడు విజయ్ అత్తతో గొడవ పడ్డాడు. మేనత్త డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆవేశంలో గొడ్డలితో మేనత్తపై దాడి చేసి హతమార్చాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.