సోమేశ్వర ఆలయంలో గోపూజ

సోమేశ్వర ఆలయంలో గోపూజ

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ఆలయ అర్చకులు గోపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోమాతను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.