కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD: పటాన్ చెరు మండలం భానూరు గ్రామంలో ఆర్కే స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అండర్ 14, అండర్ 17 కబడ్డీ పోటీలను శుక్రవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహకులు ఎమ్మెల్యేని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐ విజయ్ కృష్ణ, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.