VIDEO: కలెక్టరేట్‌ PGRSలో 313 అర్జీలు స్వీకరణ

VIDEO: కలెక్టరేట్‌ PGRSలో 313 అర్జీలు స్వీకరణ

E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో మొత్తం 313 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీపై సమగ్రంగా పరిశీలించి నిర్దిష్ట గడువులో పరిష్కారం కల్పించేందుకు సంబంధిత శాఖాధికారులకు దిశానిర్దేశం చేయబడిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పారదర్శకత వహించాలన్నారు.