జర్నలిస్టుపై దాడులు అన్యాయం

జర్నలిస్టుపై దాడులు అన్యాయం

SKLM: జర్నలిస్ట్‌లపై దాడుల అన్యాయం అని టెక్కలి APUWJ ప్రతినిధులు అన్నారు. ఇంతకుముందు పాతపట్నంలో జర్నలిస్ట్ పై దాడి జరిగిన నేపథ్యంలో బుధవారం టెక్కలి డీఎస్పీకి వినతి పత్రం అందించారు. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్కలి APUWJ యూనియన్ జర్నలిస్టులు పాల్గొన్నారు.